• adminadmin
  • April 30, 2024
  • 0 Comments
పేద‌ల అభివృద్ధి కోస‌మే టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు….మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): పేద‌ల అభివృద్ధి కోస‌మే..టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు.…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది ‘కరువు-కాటకం’. పధకం… ఆమంచర్ల రోడ్ షో లో ఆదాల ఎద్దేవా

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):చంద్రబాబు పేరు చెబితే కలలో కూడా నిద్ర లేచి మరి చెప్పే పథకం ఏమైనా ఉందంటే ‘కరువు-కాటకం’ అని, రాష్ట్రంలో తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోవడం గ్యారంటీ…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
సీతారామపురం ప్రజల దాహార్తి తీరుస్తాం – ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్‌ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
టిడిపిలో చేరిన ఏఎంసీ చైర్మన్ జొన్నవాడ ప్రసాద్…. ప్రశాంతిరెడ్డికి జై కొట్టిన బుచ్చి మండల ప్రజానీకం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్‌ జొన్నవాడ ప్రసాద్ వైసిపి టాటా చెప్పేపి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
చంద్ర‌బాబు మాట‌ల మ‌నిషి కాదు…చెప్పిందే చేస్తారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): మాజీ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు మాట‌ల మ‌నిషి కాద‌ని…ఆయ‌న చెప్పింది చేస్తార‌ని… చేసి చూపిస్తార‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో… ఆమె నెల్లూరు…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల ధన్యజీవి…21వ వర్ధంతిలో గోపాల కృష్ణయ్యకు నివాళులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన సేవలు ఘనమైనవని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు.పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల సోమవారం సత్తెనపల్లిలోని…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
కోవూరు నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టండి….టిడిపిని గెలిపించి అభివృద్ధిలో భాగ స్వామ్యులు కండి.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గంలో నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టాలని, తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
నెల్లూరు ఏసీ మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తా…మాజీ మంత్రి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నెల్లూరు న‌గ‌రం మ‌ద్రాస్ బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ఏసీ కూర‌గాయ‌ల మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ…

  • adminadmin
  • April 28, 2024
  • 0 Comments
హామిలిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజం…ఎన్నికల ప్రచారంలో ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నైజమని ఉరవకొండ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.అదే సమయంలో చెప్పిన ప్రతిమాటను నెరవేర్చే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్…

Other Story

error: Content is protected !!