• adminadmin
  • May 4, 2024
  • 0 Comments
సింహపురిలో గర్జించిన కూటమి

ప్రభాతదర్శిని,:(నెల్లూరు-ప్రతినిధి): సింహపురి సీమ జనసంద్రమైంది. నగరమంతా మూడు పార్టీల జెండాలతో, తరలివచ్చిన అభిమానగణంతో చ‌రిత్ర‌ సృష్టించింది. క‌నివీని ఎగుర‌ని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన‌ రోడ్‌షో నభూతో న…

  • adminadmin
  • May 3, 2024
  • 0 Comments
హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడు స్థానిక ఎమ్మెల్యే… మాజీ ఎంఎల్ సి వాకాటి నారాయణరెడ్డి ధ్వజం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట ప్రతినిధి): స్థానిక ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడని మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నాయుడుపేట లో శుక్రవారం జరిగిన సీనియర్ రాజకీయవేత్త కనుమూరు గోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కాటూరి ఫణీందర్…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైసిపి అభ్యర్థులను గెలిపించండి..నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులు, కిలివేటి సంజీవయ్య, డాక్టర్ మద్దిల గురుమూర్తిలను గెలిపించాలని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
కావలి వైసీపీ కి మరో బిగ్ షాక్…టిడిపి లో చేరిన ముస్లిం మైనారిటీ నేత నాయబ్ రసూల్ దంపతులు…కావ్యకు కలిసి వస్తున్న కాలం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని నానుడి కావలి తెలుగుదేశం అభ్యర్థి విషయంలో కనిపిస్తోంది. కావలి నియోజకవర్గం నుండి బిజెపి టిడిపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్న…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
మౌలిక వసతులు ఏవి?…ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించావు ప్రసన్న…గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా…కోవూరు టిడిపి అభ్యర్థి ప్రశాంత రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆరుసార్లు కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావని గొప్పలు చెప్పుకుంటున్న పర్సనల్ కుమార్ రెడ్డి…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
వేమిరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన గండవరం సర్పంచ్

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్‌ నగర్‌కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్‌ కుమార్‌, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
నారా లోకేష్ తో విపిఆర్, రూప్ కుమార్ లు భేటీ

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి…

  • adminadmin
  • May 1, 2024
  • 0 Comments
పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చే వైసిపి ని ఆదరించండి… రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి, ప్రతి కుటుంబం లబ్ధి పొందని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు మనకు ఏ ప్రభుత్వం…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
పేద‌ల అభివృద్ధి కోస‌మే టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు….మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): పేద‌ల అభివృద్ధి కోస‌మే..టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు.…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక…

Other Story

error: Content is protected !!