• adminadmin
  • May 1, 2024
  • 0 Comments
నారా లోకేష్ తో విపిఆర్, రూప్ కుమార్ లు భేటీ

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
పేద‌ల అభివృద్ధి కోస‌మే టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు….మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): పేద‌ల అభివృద్ధి కోస‌మే..టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు.…

  • adminadmin
  • April 30, 2024
  • 0 Comments
స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక…

  • adminadmin
  • April 29, 2024
  • 0 Comments
మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల ధన్యజీవి…21వ వర్ధంతిలో గోపాల కృష్ణయ్యకు నివాళులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన సేవలు ఘనమైనవని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు.పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల సోమవారం సత్తెనపల్లిలోని…

  • adminadmin
  • April 27, 2024
  • 0 Comments
ప్రాణహాని పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి…అలాగైతేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం చర్యలుండవ్‌..

ప్రభాతదర్శిని (న్యూఢిల్లీ-ప్రతినిధి): వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా కామాక్షి నాయుడు…—-అంచెలంచెలుగా ఎదిగిన మహిళా నేత కామాక్షి…– కామాక్షి నాయుడుకు అభినందనలు తెలిపిన మహిళలు.

ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): నెల్లూరు జిల్లా,కందుకూరు నియోజక వర్గ కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా కందుకూరు పట్టణానికి చెందిన చదలవాడ కామాక్షి నాయుడును ఎంపిక చేసారు. ఇందుకు సంబంధించి నియామకపు పత్రాన్ని నెల్లూరు జిల్లా కాపు…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు

ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
పూర్వపు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ లకు జరిమాన

ప్రభాతదర్శిని,(రేణిగుంట:- ప్రతినిధి):సమాచార హక్కు చట్టం ఉల్లంఘించిన విషయంగా , సమాచార హక్కు చట్టం చట్టం సెక్షన్ 18(1) ఫిర్యాదుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారి డబల్యూ పి.8267/ 2023, Dt.25-07-2023, ద్వారా సమాచార కమిషన్ కి ఆదేశాలు అందిన నేపథ్యంలో సమాచార…

Other Story

error: Content is protected !!